ఆ ఇద్దరి నిర్లక్ష్యం ఫలితం.. 40 మందికి కరోనా!
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 25 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 127కు చేరుకున్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే కరోనా కేసులు 100 దాటినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో పెరుగుతున్న కేసులపై జిల్లా కలెక్టర్ ఇంత…